Natyam ad

అనంతపురం జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం ముచ్చట్లు:

 

హైద్రాబాద్ టూ బెంగుళూరు నేషనల్ హైవే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ గ్రామం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీ.కారు లో ప్రయాణిస్తున్న నాలుగు వ్యక్తులు.ముగ్గురు అక్కడిక్కడే మృతి.అనంతపురం వాసి ప్రస్తుతం ప్యాపిలి పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న రమణ మృతి.మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు.

Post Midle

 

Tags: Fatal road accident on Anantapur National Highway

Post Midle