దెందులూరు నేషనల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..

ఏలూరు ముచ్చట్లు:

 

దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురం వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి.సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 

Tags; Fatal road accident on Denduluru National Highway..

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *