Natyam ad

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

కావలి ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కావలి సమీపం లో ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి . లారీని క్రాస్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు.ముగ్గురు మృతి.ఇద్దరు పరిస్థితి విషమం. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణ్, రాజి, కుమార్ లగా గుర్తింపు.చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కొని తిరిగి కొయ్యలగూడెం వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం.

 

Post Midle

Tags; Fatal road accident, three killed

Post Midle