తండ్రి కొడుకులు పై కర్రలతో రాళ్లతో దాడి చేసిన వైసిపి నాయకులు

నెల్లూరు ముచ్చట్లు:

పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులు పై కర్రలతో రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైసిపి నాయకులుటిడిపికి ఓటు వేయించారన్న కోపంతోవైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో అర్ధరాత్రి దాడిదాడిలో తండ్రి కొడుకులు విజయుల్ రెడ్డి, రాకేష్ రెడ్డికి తీవ్ర గాయాలు.

 

Tags:Father and son were attacked with sticks and stones by YCP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *