Natyam ad

మహిళా కండక్టర్ ఆత్మహత్య

రంగారెడ్డి ముచ్చట్లు:

రాచకొండ పరిధి ఎల్బీనగర్ లోని ఆర్టీసీ  మహిళ కండక్టర్ గంజి శ్రీ విద్య (48) ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె బండ్లగూడ డిపోలో విధులు నిర్వహిస్తోంది. డిప్రెషన్ నేపధ్యంలో ఆమె ఈ నెల12 న సస్పెన్షన్ గురైందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల వేధింపుల కారణంగా  గంజి శ్రీ మృతి చెందిందని ఆరోపిస్తూ బండ్లగూడ డిపో ముందు ఆర్టీసీమహిళా కార్మికులు  ఆందోళన కు దిగారు.

 

Post Midle

Tags: Female conductor commits suicide

Post Midle