ఆగ‌స్టులో టిటిడి స్థానికాల‌యాల్లో ఉత్స‌వాలు

తిరుప‌తి ముచ్చట్లు:

– ఆగ‌స్టు 5న తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.

– ఆగ‌స్టు 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు అహోబిల మ‌ఠంలోకి వేంచేపు.

– ఆగ‌స్టు 21న తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఉట్సోత్స‌వం.

– ఆగ‌స్టు 22న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి చిన్న‌వీధి ఉట్లోత్స‌వం.

– ఆగ‌స్టు 23న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పెద్ద‌వీధి ఉట్లోత్స‌వం.

– ఆగ‌స్టు 31న శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వినాయ‌క చవితి ఉత్స‌వం.

 

Tags: Festivals in TTD local temples in August

Leave A Reply

Your email address will not be published.