రైతుల పక్షాన పోరాటం

Date:24/10/2020

రాజన్న సిరిసిల్లా  ముచ్చట్లు:

రైతుల పరామర్శ పర్యటన భాగంగా తెలుగు దేశం పార్టి రాష్ట్ర అధ్యక్షుడు  ఎల్ రమణ శనివారం వేములవాడ కు చేరుకున్నారు.  తరువాత అయన మీడియాతో మాట్లాడారు.   ప్రభుత్వ
మాటను నమ్మి నిర్బందు సాగు వేస్తే వాతావరణం తట్టుకోలేక పంట సాగుకాలేదు.  ఆ భాగంగా గంభీరావుపేట మండలం లో ప్రభుత్వం చెప్పిన వేసిన పంటకు రైతు నిప్పుపెట్టుకున్నాడు.
రైతుల పక్షాన ప్రభుత్వ నిర్లక్ష పాలన ఎండగట్టడానికి ఉద్యమాలు, పోరాటాలు చేయక తప్పదని అన్నారు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Fighting on the side of the peasants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *