సినీ నటుడు రాజ్ కుమార్ పూజలు

పాణ్యం ముచ్చట్లు:

ప్రముఖ సినిమా బుల్లితెర నటుడు రాజ్ కుమార్ ఆర్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు ఆయన స్వామి వారికి పంచామృతాభిషేకం అర్చనలు నిర్వహించారు అనంతరం ఆశీర్వాద మండపంలో ఆయనకు సేవా వస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి ఆలయ అర్చకులు వీరయ్య స్వామి నారాయణ స్వామి సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Film actor Rajkumar Pujalu

Leave A Reply

Your email address will not be published.