సినిమా ఎడిటర్ గౌతం రాజు మృతి

హైదరాబాద్ ముచ్చట్లు:

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (68) కన్నుమూశారు (Editor Goutham Raju). గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్యాస విడిచారు.

 

Tags: Film editor Gautham Raju passed away

Leave A Reply

Your email address will not be published.