సినీతార శ్రీదేవి అస్తమయం -విషాదంలో సినీపరిశ్రమ -ప్రముఖుల సంతాపం

తెలుస్తుంది. విషయం తెలియగానే జాన్వీ కూడా షూటింగ్ నుండి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరిణించారనే విషయం తెలిసిన బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురయింది. సోషల్ మీడియా అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది. శ్రీదేవి మరణించారనే వార్తని నెటిజన్స్ నమ్మలేకపోతున్నారు.శ్రీదేవి 13 ఆగస్టు 1963లో జన్మించారు. బాలనటిగా 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఇప్పటి వరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.సూపర్ స్టార్ కృష్ణ నటించిన మా నాన్న నిర్దోషి సినిమా ద్వార బాలనటి గా తెలుగు తెరకు పరిచయమైన శ్రీదేవి, అసలు పేరు శ్రీయమ్మఅమ్మన్ తెలుగు లో సూపర్ హిట్ అయిన ఊరికి మొనగాడు ను పద్మాలయ సంస్ధ హింది లో నిర్శించిన హిమ్మత్ వాలా అక్కడ పరిచయమయ్యారు, శ్రీదేవి అత్యధికంగా కృష్ణ తో 46 సినిమా లలో కలిసి నటీంచారు.

Tags: Filmmaker Sridevi’s conversion – the sadness of the filmmakers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *