Natyam ad

16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఇడుపులపాయ ముచ్చట్లు:

16న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి   వైయస్ జగన్ మోహన్ రెడ్డి  .వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల.అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్ .అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సీఎం.

 

Post Midle

Tags:Final list of YCP candidates released on 16

Post Midle