ముత్యంపేటలో కిడ్ని బాదితునికి ఆర్థిక సహాయం

Date:13/07/2020

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామనికి చెందిన కొమురవెల్లి ఉదయ్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఉదయ్ వైద్య చికిత్స కొరకు ఇబ్బంది పడుతున్నాడని ఈ మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టకుని ముత్యంపేట గ్రామానికి చెందిన బుర్ర అంజయ్య గౌడ్, గ్రామీణ వైద్యుడు డా.పన్నాటి మల్లేశం, గుర్రం శ్రీధర్,నీలం రవి గార్ల ఆధ్వర్యంలో 8 వేల రూపాయల ఆర్థిక సహాయం సోమవారం అంద చేసారు. ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ కిడ్నీ వ్యాదితో బాదపడుతున్న ఉదయ్ కు మానవత హృదయంతో స్పందించి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందచేయాలని వారు కోరారు.

బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద 6 .10 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ

Tags:Financial assistance for kidney victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *