Financial assistance for the workers who stopped due to lockdown

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిన కార్మికులకు ఆర్థికసహాయం

Date:23/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు గంగమ్మ జాతర కు మంగళూర్ నుండి రంగుల రాట్నం వారు వచ్చినారు లాక్ డౌన్ వల్ల ఇక్కడే ఉండి పోయినారు వారికి మన పుంగనూరు వారు బొజనం ఐతే పెడుతున్నారు కానీ అందులో ఒక ఆమె గర్భవతి ఉంది. ఆమెకు డెలివరీకి దగ్గరపడు తుండటంతో వారి ఊరికి వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పుంగవం పౌందేషన్ వారి దృష్టి కి రావడంతో మిత్రుల సహాయంతో ఈ రోజు ఆమెను కార్ లో మంగళూరు కు భోజనం మరియు కర్చులకు డబ్బులు ఇచ్చి తహశీల్ధార్‌ వెంకట్రాయులు అనుమతి తో ఊరికి పంపడం జరిగింది కార్యక్రమంలో శ్రీనివాసులు చంద్ర అశోక్, సివి.రెడ్డి, నాగరాజ ,  గోపీ పాల్గొన్నారు.
మంచినీటి సమస్య తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం

Tags; Financial assistance for the workers who stopped due to lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *