విద్యార్థికి రూ.20 వేలు ఆర్థిక సహాయం

Financial assistance of Rs.20,000 per student

Financial assistance of Rs.20,000 per student

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థికి జిల్లా పరిషత్‌ ఉర్ధూస్కూల్‌ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కలసి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని ఉర్ధూస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న హాషిబా తీవ్రమైన జ్వరంతో బెంగళూరులో గత వారం రోజులుగా చికిత్స పొందుతోంది. ఈ విద్యార్థికి హెచ్‌ఎం వెంకట్రమణ, ఉపాధ్యాయులు నఖివుల్లాఖాన్‌, వారిస్‌అహమ్మద్‌, కలందర్‌బాషా కలసి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని విద్యార్థి తండ్రి చాంద్‌బాషాకు అందజేశారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయమై ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.

రోగాలపై 104 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Tags: Financial assistance of Rs.20,000 per student

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *