పుంగనూరులో భవన కార్మికుడికి ఆర్థిక సహాయం

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని కొండసముద్రంకు చెందిన రాజా అనే భవన కార్మికుడికి శనివారం ఆర్థిక సహాయం అందించారు. భవన కార్మిక సంఘ రాష్ట్ర డైరెక్టర్‌ మురుగప్ప, స్థానిక నాయకుడు కేశవరెడ్డి, సురేంద్ర కలసి కార్మికుడికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Financial assistance to a construction worker in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *