మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం                                      

మంత్రాలయం  ముచ్చట్లు:
మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న  స్టీల్ ఫ్యాక్టరీలో  విధులకు హాజరు కావడానికి వెళుతున్న బషీర్  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో  వారి కుటుంబ సభ్యులకు  ఫ్యాక్టరీ యాజమాన్యం  నాలుగు లక్షల రూపాయల  చెక్కును రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.  కార్యక్రమంలో  నది కైరవడి గ్రామ సర్పంచ్ సురేష్  కుమార్ ఉప సర్పంచ్ చాంద్ బాషా  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Financial assistance to the family members of the deceased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *