రోగికి ఆర్ధిక సహాయం

యాదాద్రి ముచ్చట్లు :

 

యాదాద్రి భువనగిరి జిల్లా ;మోత్కూర్   మున్సిపల్ కేంద్రంలో ని గాంధీనగర్ కు చెందిన కూరేళ్ళ బాష కు పక్షవాతం రాగ మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్,మన నేస్తం,మన మోత్కూర్, మోత్కూర్ సమస్యలు, మోత్కూర్ ప్రజా వేదిక ఆధ్వర్యంలో గూగుల్,ఫోన్ పే ద్వారా దాతలు అందించిన రూ.55000 లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, మండల ప్రత్యేక అధికారి యాదయ్య, ఎంపీడీవో పి మనోహర్ రెడ్డి,మున్సిపల్ మేనేజర్ జె ప్రభాకర్, గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు,గంధం శ్రీనివాస్ రావ్,పన్నాల శ్రీనివాస్ రెడ్డి,కారుపోతుల వెంకన్న,బొడిగే శ్రీవారి,ఎం డి షాకీర్,అవిశెట్టి యాదగిరి,మొరిగాల శ్రీనివాస్,బాష కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Financial assistance to the patient

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *