Financial assistance to the worker

కార్మికుడికి ఆర్థిక సహాయం

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని చింతలవీధిలో మృతి చెందిన జయబాల మేకుటుంబానికి రూ.8500లు ఆర్థిక సహాయం అందించారు. బుధవారం భవన కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు మురుగప్ప , సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి కలసి మృతుని కుటుంభానికి ఆర్థిక సహాయం అందించారు. కార్మికులకు తమ వంతు సహకారం అందిస్తామని మురుగప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రెడ్డి, రామయ్య, రెడ్డెప్ప, భాస్కర్‌, రామచంద్ర, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

నవమి సంబరాలలో బొమ్మల కొలువు

Tags; Financial assistance to the worker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *