సింహాచలం అప్పన్నకు ఆర్థిక కష్టాలు

సింహాచలం ముచ్చట్లు :

 

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామికి ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడిన విషయం విదితమే. పూజలు ఏకాంతంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో చాలా ఆలయాలకు ఆదాయం లేకపోవడంతో నిర్వహణ కష్టమవుతోంది. సింహాద్రి అప్పన్న ఆలయం పరిస్థితి ఇలాగే ఉంది. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ నిల్వలు కూడా నిండు కుంటున్నాయి అని చెబుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Financial difficulties for Simhachalam’s father

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *