పెళ్లి బృందానికి జరిమానా

శ్రీకాకుళం ముచ్చట్లు :

 

ఆ రెండు కుటుంబాలు పెళ్లి వేడుకకు సిద్ధమయ్యాయి. అధికారులు చెప్పిన విధంగా ఇరు వైపుల పరిమితంగానే బంధువులను పిలిచారు. నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేశారు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా..ఇక్కడే ఒక చిన్న పొరపాటు చేశారు. పెళ్లి హడావిడిలో కరోనా నిబంధనలు పక్కన పెట్టేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదు. భౌతిక దూరం పాటించలేదు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని 10 వేల రూపాయలు జరిమానా విధించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Fine for the bridal party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *