Natyam ad

అగ్ని ప్రమాదం: 9 బస్సులు దగ్ధం

ప్రకాశం జిల్లా ముచ్చట్లు:
 
ఒంగోలు బైపాస్‌లోని ఉడ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్ధమయ్యాయి. పార్క్ చేసి ఉన్న ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది బస్సులు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దీనికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తెలుస్తోంది.
 
Tags: Fire: 9 buses burnt

Leave A Reply

Your email address will not be published.