చిత్తూరు కౌంటింగ్ సెంటర్ వద్ద అగ్ని ప్రమాదం

Date:20/5/2019

చిత్తూరు ముచ్చట్లు

ఫ్లాష్..ఫ్లాష్…

చిత్తూరు లోని ఎస్వీఇంజనీరింగ్ కళాశాల ఆవరణ లో అగ్ని ప్రమాదం కౌంటింగ్ టేబుళ్ళను ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. కాస్త దూరం లోనే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ఉండటంతో ఈ ప్రమాదంతో అధికారులు ఒక్క సరిగా ఖంగు తిన్నారు దీనిపై అగ్నిమాపక సిబ్బంది పోలీసు, రెవెన్యూ,ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి ఆ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు..

Tags: Fire Accident at chittore counting centre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *