Natyam ad

పెద్దపంజాణి మండలం మాదనపల్లి  లో అగ్ని ప్రమాదo

పుంగనూరు ముచ్చట్లు:


పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పెద్దపంజాణి మండలం మాదనపల్లి  లో అగ్ని ప్రమాద వార్త వచ్చిన  వెంటనే N.సుబ్బరాజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మరియు సిబ్బందితో ప్రమాద స్థలమునకు వెళ్లి టమోటా తోట ఆనుకుని ఉన్న ఆరు బయట నిలువలు అగ్ని ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదానికి కారణము అజాగ్రత్త వలన బీడీ లేక సిగరెట్టు తాగి ఆపకుండా పారవేసిన ముక్కల వలన జరిగినట్లు ఊహించడమైనది. ఈ ప్రమాదం నందు వంట చెరుకు మరియు టమోటా తోట కంచ అగ్ని ప్రమాదానికి గురైనది.

Post Midle

Tags: Fire accident in Madanapalli, Pedpadanjani mandal

Post Midle