Natyam ad

మార్ట్ లో అగ్ని ప్రమాదం

విజయనగరం ముచ్చట్లు:


విజయనగరంలోని ఓ మార్ట్లో అగ్నిప్రమాదం సంభవించింది.  సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది.   మంటలు భారీ ఎత్తున్న వ్యాపించడంతో మొదటి అంతస్తులోని సరుకులు పూర్తిగా దగ్ధమైయ్యాయి.   విశాల్ మార్ట్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.   మంటలు భారీ ఎత్తున వ్యాపించటంతో మొదటి అంతస్తులోని సరకులు పూర్తిగా కాలిపోయాయి.   అధికమైన మంటలు మార్ట్ లోని రెండో అంతస్తుకు వ్యాపించాయి.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.   ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

 

Tags: Fire accident in mart

Post Midle
Post Midle