Natyam ad

ఆల్ఫా హోటల్ లో అగ్నిప్రమాదం

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో గల ఆల్ఫా హోటల్ నందు ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.తెల్లవారుజామున సుమారు 5.30 నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా.సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది.అగ్ని ప్రమాదం లో జరిగిన ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు.అగ్ని ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

 

Post Midle

Tags; Fire at Alpha Hotel

Post Midle