స్టీలు ప్లాంట్ కోకోవెన్ లో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్ లోని కోకోవేన్ లో ఘటన జరిగింది. కన్వేయర్ బెల్ట్ ధగ్దం అయింది. ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాజువాక పెదగంట్యాడకు చెందిన కోన చిన్నారావుకు చేయి కాలిపోవటంతో స్టీలుఫ్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. టీపీపీ నుంచి బ్యాటరి ఫైవ్ కు కోల్ తరలిస్తుండగా బెల్ట్ దగ్దం కావటంతో మంటలు వ్యాపించాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Fire at Steel Plant Cocoven

Natyam ad