Fire hazards have decreased

అగ్ని ప్రమాదాలు తగ్గాయి

Date:29/10/2020

శ్రీకాకుళం  ముచ్చట్లు:

గురువారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలో 12 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో తుఫాన్లు ఎక్కువగా వచ్చే జిల్లాలు. ఈ జిల్లాలలో  అగ్నిమాక, విపత్తులు సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కచ్చెలూరు. రెండు గోదావరి  జిల్లాలలో కూడా మంచి సేవలు అందించారని అన్నారు. నిన్న ప్రకటించిన అవార్డులలో ఎక్కువ అవార్డులు ఏపీకి వచ్చాయి. రెండేళ్లలో 85 అవార్డులు రావడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కారణంగా ఇప్పుడు అగ్నిప్రమాదాలు తగ్గాయి.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు మృతి

Tags: Fire hazards have decreased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *