అపోలోలో అగ్ని ప్రమాదం

Fire in Apollo

Fire in Apollo

Date:14/09/2018:
హైద్రాబాద్ ముచ్చట్లు :
హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ ఉన్న అపోలో హాస్పిటల్ సెల్లార్‌లో మంటలు ఏర్పడ్డాయి.
ఈ సమాచారం అందగానే రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మంటలు ఏర్పడగానే హాస్పిటల్‌లోని ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌ను కాసేపు మూసివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
Tags:Fire in Apollo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *