Natyam ad

మంగళగిరి లో అగ్ని ప్రమాదం.. వ్యక్తి మృతి

గుంటూరు ముచ్చట్లు:
 
మంగళగిరి పట్టణం కుప్పురావుకాలనీ 9వ లైన్ లోని ఓ బిల్డింగ్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్ను మంగళగిరి అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్
సహాయంతో మంటలని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం లో శరీరం కాలి వ్యక్తికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించి సమయంలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Fire in Mangalagiri .. Man killed