Natyam ad

స్వతంత్ర పురం గ్రామంలో అగ్నిప్రమాదం…పూరిల్లు దగ్ధం

అవనిగడ్డ ముచ్చట్లు:


కృష్ణా జిల్లా  అవనిగడ్డ నియోజక వర్గంకోడూరు శివారు స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోఉన్న ఉప్పలపాటి శ్రీనివాసరావు పూరి ఇల్లు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకేసారి మంటల చెలరేగి పూరి ఇల్లు  పూర్తిగా దగ్ధం అయ్యింది. ఘటన ఆ సమయంలో శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి ఉండటంతో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Fire in Swatantrapuram village… Purillu burnt

Post Midle
Post Midle