Fire in the compost yard

కంపోస్ట్ యార్డులో అగ్నిప్రమాదం

Date:24/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటికి చెందిన కంపోస్ట్ యార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపిన మేరకు గుర్తు తెలియని ఆకతాయిలు కంపోస్ట్ యార్డుకు నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, మున్సిపల్‌ కార్మికుల ద్వారా మంటలను ఆర్పివేయడం జరిగిందన్నారు. దీనిపై విచారణ జరిపించి, దీనికి కారకులైన వారిపై పోలీస్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.

తిరుమల\|/సమాచారం  

Tags; Fire in the compost yard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *