ట్రైన్ లో మంటలు
తిరుపతి ముచ్చట్లు:
విశాఖ పట్నం నుంచి తిరుపతి కి బుధవారం ఉదయం 4:30కి వచ్చిన ట్రైన్ లోస్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ లో ప్రయాణికులు ఎవ్వరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి కోచ్ నెంబర్ 6 లో వేయగా పాక్షికంగా కాలింది. మంటలను గమనించి అప్రమత్తమయిన సిబ్బంది ఆ వెంటనే మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎటువంటి హానిలేదు.
Tags: Fire in the train

