Natyam ad

విద్యుత్ షాక్ తో పూరిళ్లు దగ్దం

గుంటూరు ముచ్చట్లు:


విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 10 పూరిళ్లు అగ్నికి ఆహుతి అయిన సంఘటన గుంటూరు జిల్లా రేపల్లిలో దూళిపూడి ఎస్సీ కాలనీలో జరిగింది. ఎస్సీ కాలనీలోని ఒక ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవటంతో మంటలు చెలరేగి 10 పూరిళ్లకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో పది పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు గేదెలు కూడా మృతి చెందాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

 

Tags: Fire with electric shock

Post Midle
Post Midle