ఏప్రిల్ 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో శుక్రవారం నుచం అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో గురువారం నాడు వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పలువురు అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గోన్నారు. ఈ వారోత్సవాలలో అగ్నిప్రమాదాల నివారణ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Tags; Firefighters Week from 14th April

