సముద్రంలో మంటలు

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం సమీపంలో మత్స్యకారుల బోటులో మంటలు చెలరేగి దగ్ధం అయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులను రక్షించారు.  చెన్నైలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో చెన్నైకి చెందిన జాలర్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Fires in the sea

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *