ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్

చినాబ్ ముచ్చట్లు:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు.దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ షేర్ చేశారు.జమ్మూకశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది.1,315 మీటర్ల పొడవైన ఈ వంతెనను చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు.

 

Tags:First train trial run on world’s highest bridge

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *