ముంబై రైల్వే స్టేషన్లలో పట్టాలపై చేపలు

ముంబై ముచ్చట్లు:

 

ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు ముంబై మహా నగరంలోని రైల్వే స్టేషన్లు జలమియమైన విషయం తెలిసిందే.తాజాగా వర్షాలు తగ్గడంతో వరద నీరు తొలగిపోయింది. అయితే వరద నీటిలో కొట్టుకొచ్చిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది రైల్వే ట్రక్ కాదు.ఫిషింగ్ ట్రక్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.. మూడేళ్ల క్రితం 2020లోను ఇలాంటి దృశ్యాలు కనిపించాయి అని పలువురు గుర్తుకుతెచ్చుకున్నరు.

 

Tags: Fish on rails in Mumbai railway stations

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *