మత్స్యశాఖ ఉద్యోగి అరెస్టు
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా వైరా మత్స్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు. వైరా రిజర్వాయర్ లో చేపల వేట పర్మిషన్ కోసం జులై 21వ తేదీన. చేపల సొసైటీ కమిటీ నుంచి 50వేల రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాడని ఆధారాలు దొరకటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Tags: Fisheries Department employee arrested

