భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

నలుగురు కుర్రాలను కాపాడిన స్థానిక ఫోటోగ్రాఫర్లు.కార్తీక్ అనే బాలుడు మృతి. వయస్సు 11 సంవత్సరాలు.మృతుడు ఖమ్మం. కు చెందిన వ్యక్తిగా సమాచారం.బూర్గంపాడు పెళ్ళికి వచ్చి, నేడు గోదారి స్నానానికి భద్రాచలం వచ్చినట్లు తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

 

Tags:Five boys drowned at Bhadrachalam bathing dock.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *