Natyam ad

తిరుపతికి చెందిన ఐదుగురు సిఐలు అనంతపురంకు బదిలీ.

తిరుపతి ముచ్చట్లు:

తెలుగుదేశం నేతల ఫిర్యాదుతో అనంతపురానికి బదిలీ చేసిన ఈసి.వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ.జగన్మోహన్ రెడ్డి,అంజూ యాదవ్,అమరనాథ్ రెడ్డికి అనంతపురంలో విధులు. శ్రీనివాసులు,వినోద్ కుమార్ లకు అనంతపురంలో ఎన్నికల విధులు.

 

Post Midle

Tags: Five CIs from Tirupati have been transferred to Anantapur.

Post Midle