ఐదు లక్షలు స్వాధీనం

ఖమ్మం ముచ్చట్లు:

 


ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల వాహనాల తనిఖీలో  కారులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.  ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో ఏసీపి రెహమాన్. ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గోన్నారు.

 

Tags: Five lakhs seized

Post Midle
Post Midle