కడప జిల్లాలో ఐదుగురు ఎర్ర దొంగల అరెస్ట్

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లాకలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 52 ఎర్రచందనం దుంగలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ ఆపరేషన్స్ దేవ ప్రసాద్, ఆర్.యస్.ఏ.యస్. సెల్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, పొరుమామిళ్ళ సిఐ మోహన్ రెడ్డి, కలసపాడు ఎస్సై రామాంజనేయుడు, ఎస్బి ఎస్సై ఘన మద్దిలేటి తదితరులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Five red robbers arrested in Kadapa district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *