Five thousand sanitizers for a government hospital

 ప్రభుత్వ ఆసుపత్రికి ఐదువేల  శానిటైజర్లు

Date::03/04/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్
పట్టణంలోని  ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, వైఎస్సార్సీపీ నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఐసోలేషన్ వార్డులను వారు తనిఖీ చేశారు.* ఎంపీ నిధుల కింద ఎమ్మిగనూరు ఆసుపత్రికి  5వేల శానీటైజర్లును ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ బాలయ్య కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి,  సిఐ శ్రీధర్ , ఎమ్మిగనూరు తహశీల్దార్ వెంకటేశ్వర్లు , పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, రియాజ్ ఆహ్మద్, సయ్యద్ చాంద్, మన్సూర్ బాషా, నజీర్ ఆహ్మద్, వెంకట్ రెడ్డి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రులను పరిశీలించిన ప్రభుత్వ విప్ , జిల్లా కలెక్టర్

Tags:Five thousand sanitizers for a government hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *