Natyam ad

జననేత పాదయాత్రకు ఐదేళ్లు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

జననేత జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం,ఎమ్మెల్యే  క్యాంప కార్యాలయంలో పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులందరితో కలిసి సంబరాలు జరుపుకొని కేక్ కటింగ్ నిర్వహించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ,ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం జగనన్న ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, జగనన్న ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ప్రతిపక్షాలు ఎన్నో ఇబ్బందులు తలపెట్టిన కూడా జగనన్న ఎక్కడ వెనకడుగు వేయకుండా దేవుడు దయతో ప్రజలందరి ఆశీర్వాదాలతో ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేశారన్నారు.అలాగే విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కత్తి ఘటనలో నాడు నేనే ప్రత్యేక సాక్షి నని జగనన్నను ప్రజా ధారణ చూసి ఓర్వలేక ఆయనను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు జగనన్నను అంతం చేయాలని చూశారని దేవుని దయవల్ల నాడు జగనన్నకి ఏం కాలేదన్నారు.అలాగే ప్రజల కోసం ఇంతలా కష్టపడుతున్న జగనన్నను చూసి ప్రతిపక్షాలు అబద్ధపు ఆరోపణలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు కలగజేయాలని చూస్తున్నారని, ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని 2024 ఎన్నికలలో ప్రజలు గట్టిగా ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగనన్న సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డ్ సభ్యులు,గుమ్మడి బాలకృష్ణ, పగడాల రాజు, వయ్యల కృష్ణ రెడ్డి, గురు దశరథ్న్, వడ్ల తంగాల్ బాలాజీ,రమణయ్య యాదవ్,సునీత సింగ్, ఇందిరా, ఋషెంద్ర మని, దన లక్ష్మి,భక్తవత్సలం,భారత్ రెడ్డి,నాని,లీలా,అర్కొడ్ శంకర్,మధవయ, కొల్లూరు హారి, లక్ష్మి పతి,నరసింహులు, చల్లా జయరామయ,దామోదర,సేన్నిరు కుప్పం శేఖర్,బాబు,గాడిపాకుల కిరణ్,విజయ్ కుమార్ రెడ్డి, పసాల కృష్ణయ్య,వినాయక,మని, గురవ రెడ్డి,శివ,

 

Post Midle

Tags: Five years of Jananetha Padayatra

Post Midle