Date:26/07/2018
కడప ముచ్చట్లు:
హెడ్ కానిస్టేబుల్ ఆక్రమార్జన పై ఏసీబీ పంజా..ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు.బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న చిన్న వీరయ్యఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారంపొద్దుటూరు, కడప, బెంగుళూరులో ఉన్న ఆస్తులపై ఆరా తీస్తున్న అధికారులు .
ఫ్లాష్…ఫ్లాష్… హెడ్ కానిస్టేబుల్ పై ఏసీబీదాడి https://www.telugumuchatlu.com/flash-flash-acbd-on-head-constable/
Tags:Flash … Flash … ACBD on Head Constable