తిరుపతినుంచి తిరుగివచ్చిన విమానం
శంషాబాద్ ముచ్చట్లు:
స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి బయలుదేరింది. తిరుపతి విమానాశ్రయం లో వాతావరణం అనుకూలించక పోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్ కు ఏటీసీ అధికారులుఅనుమతించలేదు .
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Flight returning from Tirupati