మద్యం సీసాలో తేలు ,అవాక్కయిన మందుబాబులు

ఒంగోలు  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు లో మందుబాబులు అవాక్కయ్యారు.  మద్యం సీసాలు తేలు ఉండటంతో మందుబాబులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మద్యం సేవించేందుకు మందుబాబులు  ప్రభుత్వం మద్యం దుకాణం నుండి మ్యాన్షన్ హౌస్   బాటిళ్లను కొనుగోలు చేశారు.  అనంతరం మద్యం సేవించేందుకు మద్యం బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో .మందు బాబులు విషపురుగైనా తేలును  గుర్తించారు. దీంతో కంగుతిన్న మందుబాబులు దృశ్యాన్ని  పలువురికి చూపించారు.  దీంతో ప్రజలు మందుబాబులు ఆలోచనలో పడ్డారు చూసుకోకుండా  మద్యం సేవిస్తే ఏం   ఏం జరిగిందంటూ మద్యం దుకాణదారులను ప్రశ్నించారు. ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి అంటూ వారు మండిపడ్డారు ..

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Floating in a bottle of alcohol, unexploded ordnance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *