Natyam ad

వరద బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాలకు రావాలి — ఎస్సై శివ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:


కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామాన్ని అఖండ గోదావరి నీరు అంతకంతకు చుట్టి ముట్టడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలంటూ ఎస్సై హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం నుండి గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు సిద్ధమవడంతో వారిని తన సిబ్బందితో పవర్ బోట్లు ఎక్కించి చెముడులంక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

 

Tags: Flood affected families should come to resettlement centres– Essay Siva Prasad

Post Midle
Post Midle