Natyam ad

శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద ప్రవాహం

కర్నూలు ముచ్చట్లు:


శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర, జూరాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు. ఇన్ ఫ్లో : 2,71,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 3,45,290 క్యూసెక్కులు వుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు, ప్రస్తుతం : 213.8824 టీఎంసీలు వుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

 

Tags: Flood flow again to Srisailam reservoir

Post Midle
Post Midle