శ్రీశైలం ప్రాజెక్ట్ కు  వరద ఉధృతి

Date:23/10/2020

కర్నూలు  ముచ్చట్లు:

శ్రీశైలం ప్రాజెక్ట్ కు  వరద ఉధృతి కొనసాగుతోంది. పది  గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేసారు. ఇన్ ఫ్లో 2,77,090 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 4,04,637 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.60 అడుగులు.పూర్తిస్దాయి నీటి నిల్వ  215.8070 టిఎంసీలు. ప్రస్తుతం 213.4011 టీఎంసీలు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

రైతుల ఆరెస్టు

Tags; Flood relief for Srisailam project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *